తెలంగాణ ప్రజలే కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరిస్తారు: కిషన్ రెడ్డి

హామీల అమలు చేతగాని అవినీతి పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలు రాష్ట్రానికి ఏం చేశారని బీఆర్ఎస్ పార్టీని ప్రజలు భరించాలన్న కేంద్రమంత్రి,రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి రాష్ట్రప్రభుత్వం సహకరించకపోయినా.. తెలంగాణ అభివృద్ధికి నిరంతరం అండగా నిలుస్తూ … Continue reading తెలంగాణ ప్రజలే కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరిస్తారు: కిషన్ రెడ్డి