ఈ నెల 23న కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ, పోస్టర్ రిలీజ్ చేసిన తెలంగాణ రక్షణ సేన చీఫ్

హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఫోకస్ చేశారు. ఈనెల 23న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నారు. సభ పోస్టర్ ను … Continue reading ఈ నెల 23న కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ, పోస్టర్ రిలీజ్ చేసిన తెలంగాణ రక్షణ సేన చీఫ్