ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగుల భోజన విరామ నిరసనకు అండగా తుంటియా : కాంతం ప్రేమ్ కుమార్

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగుల భోజన విరామ సమయం నిరసనలో భాగంగా తుంటియా ప్రధాన కార్యదర్శి కాంతం ప్రేమ్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, అంతర్గత … Continue reading ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగుల భోజన విరామ నిరసనకు అండగా తుంటియా : కాంతం ప్రేమ్ కుమార్