జాతీయ నాటకోత్సవాలు 2026: ‘సర్ జమీన్-యే-హిందూస్తాన్’ ప్రదర్శన

హైదరాబాద్: జాతీయ నాటకోత్సవం 2026 హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా కోటి వద్ద ఉన్న తెలంగాణ సారస్వత పరిషత్తు రంగాయణ వేదికపై అలీ అహ్మద్ దర్శకత్వం వహించిన ‘సర్ జమీన్-యే-హిందూస్తాన్’ నాటక ప్రదర్శన ప్రేక్షకులను పరవశింపజేసింది.” వందేమాతరం” గీతానికి 150 … Continue reading జాతీయ నాటకోత్సవాలు 2026: ‘సర్ జమీన్-యే-హిందూస్తాన్’ ప్రదర్శన