చాలా బాగుంది: నల్గొండ రైల్వే స్టేషన్‌ రైలు ప్రయాణికులకు సౌకర్యం మరియు సౌలభ్యం కల్పించేందుకు పూర్తి కావస్తున్న పనులు

హైదరాబాద్ : ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించేందుకు భారతీయ రైల్వే, దేశవ్యాప్తంగా స్టేషన్లను పునరాభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఎ.బి.ఎస్.ఎస్)’ ద్వారా భారీ పరివర్తనను చేపడుతోంది. ఈ పధకంలో భాగంగా తెలంగాణలో, ₹2000 కోట్లకు పైగా వ్యయంతో … Continue reading చాలా బాగుంది: నల్గొండ రైల్వే స్టేషన్‌ రైలు ప్రయాణికులకు సౌకర్యం మరియు సౌలభ్యం కల్పించేందుకు పూర్తి కావస్తున్న పనులు