సికింద్రాబాద్ గురుద్వారాలో వీర్ బాల్ దివస్, పాల్గొన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు Veer Baal Diwas

హైదరాబాద్ : వీర్ బాల్ దివస్ సందర్భంగా సికింద్రాబాద్ గురుద్వారాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పాల్గొని, భక్తులు మరియు సిక్కు సమాజ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన వీర్ … Continue reading సికింద్రాబాద్ గురుద్వారాలో వీర్ బాల్ దివస్, పాల్గొన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు Veer Baal Diwas