“పాస్‌పోర్ట్ పౌరసత్వ గుర్తింపునకు ఆధారం కాదు, చట్టాలపై ప్రజలను తప్పుదోవ పట్టించడం ఒవైసీ మానుకోవాలి”

హైదరాబాద్ : పాస్‌పోర్ట్, పౌరసత్వ అంశంపై హైదరాబాద్ ఎంపీ, అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు చట్టపరంగా తప్పు, ఇవి ప్రజలను తప్పుదోవ పట్టించేలా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడినవి. ప్రఖ్యాత విదేశీ సంస్థలో చదువుకున్న వ్యక్తిగా, బారిష్టర్ అభ్యసించిన వ్యక్తిగా.. భారతదేశ చట్టాల్లోని ప్రాథమిక … Continue reading “పాస్‌పోర్ట్ పౌరసత్వ గుర్తింపునకు ఆధారం కాదు, చట్టాలపై ప్రజలను తప్పుదోవ పట్టించడం ఒవైసీ మానుకోవాలి”