NITHM : యూరోపియన్ యూనియన్ నిధులతో నిర్వహించిన వర్క్‌షాప్‌ను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్ : పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ఏప్రిల్ 17న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (NITHM) నిర్వహిస్తున్న SIPAS ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు యూరోపియన్ యూనియన్ మద్దతుతో అమలవుతోంది. ఇదే సమయములో మంత్రి … Continue reading NITHM : యూరోపియన్ యూనియన్ నిధులతో నిర్వహించిన వర్క్‌షాప్‌ను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు