సీఎం కేసీఆర్ గారి సమక్షంలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మహారాష్ట్ర నేతలు

హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మక్షంలో మ‌హారాష్ట్ర‌కు చెందిన చంద్ర‌పూర్ నాయ‌కులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ నాయ‌కులంద‌రికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. భారీ ఎత్తున నాయ‌కులు బీఆర్ఎస్ పార్టీలో … Continue reading సీఎం కేసీఆర్ గారి సమక్షంలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మహారాష్ట్ర నేతలు