గురుకుల పోస్టుల భర్తీనీ తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి

హైదరాబాద్ : గురుకుల పోస్టులలో భర్తీ కాకుండా మిగిలిపోతున్నటువంటి పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థుల్లో భర్తీ చేయాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & మాజీ మంత్రివర్యులు కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ గురుకుల అభ్యర్థులు ఈరోజు కేటీఆర్ … Continue reading గురుకుల పోస్టుల భర్తీనీ తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి