Telangana : జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌కు 12 పేజీల KCR లేఖ, రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్‌

హైదరాబాద్‌ : తెలంగాణలో విద్యుత్‌ కొనుగోలు, పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామని చెప్పారు. ఈఆర్‌సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు … Continue reading Telangana : జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌కు 12 పేజీల KCR లేఖ, రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్‌