“చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, శ్రీకాంతాచారిల రుణం తీర్చుకోవడానికే బీసీ ఉద్యమం”

హైదరాబాద్ : చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, శ్రీకాంతాచారిల రుణం తీర్చుకోవడానికే బీసీ రిజర్వేషన్ల సాధన ఉద్యమం ప్రారంభించానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో బీసీ నాయకుల సమావేశం నిర్వహించారు. … Continue reading “చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, శ్రీకాంతాచారిల రుణం తీర్చుకోవడానికే బీసీ ఉద్యమం”