ఆదివాసి, ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ఫెలోషిప్

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల్లో చేరిన ఆదివాసీ, ట్రాన్స్ జెండర్ విద్యార్ధులకు ఆర్ధికంగా చేయూతను ఇవ్వనున్నట్లు జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ మేరకు అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ఆ ఫౌండేషన్ … Continue reading ఆదివాసి, ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ఫెలోషిప్