BRAOU లో కొనసాగుతున్న కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె, టెక్నికల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ మద్దతు

హైదరాబాద్ : డా బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన నిరవధిక సమ్మె … Continue reading BRAOU లో కొనసాగుతున్న కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె, టెక్నికల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ మద్దతు