బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో హిందీ దివాస్, అరవింద యాదవ్ కు వినయ్ వీర్ స్మారక అవార్డు ప్రదానం

హైదరాబాద్ : బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రదేశ్ లింగ్విస్టిక్ మైనార్టీ సెల్, తెలంగాణ హిందీ జర్నలిస్టు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హిందీ దివాస్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమానికి గౌరవ … Continue reading బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో హిందీ దివాస్, అరవింద యాదవ్ కు వినయ్ వీర్ స్మారక అవార్డు ప్రదానం