హిందూ బంధువులందరికీ విజయదశమి శుభాకాంక్షలు: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సందేశం

చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయం. దసరా పండగ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటుగా మనకు బాధ్యతలను కూడా గుర్తుచేస్తుంది. సత్యం, సదాచార మార్గంలో కర్తవ్యనిష్టతో ముందుకెళ్లడం … Continue reading హిందూ బంధువులందరికీ విజయదశమి శుభాకాంక్షలు: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సందేశం