తెలుగు ప్రజలందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ : రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సూర్య భగవానుడి అనుగ్రహంతో ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, శాంతి, సుఖసమృద్ధులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. భారతీయ సంస్కృతి, … Continue reading తెలుగు ప్రజలందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్