“కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు”

హైదరాబాద్ : group1, group2 నూతన అభ్యర్థులకు ప్రజా పాలనలో భాగం కావాలని చనగాని దయాకర్ టీపీసీసీ అధికార ప్రతినిధి పిలుపునిచ్చారు. చనగాని దయాకర్ మీడియాతో మాట్లడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ సాధ్యమని రుజువు అయిందని అన్నారు. పది ఏళ్లలో … Continue reading “కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు”