సీఎం రేవంత్ రెడ్డితో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భేటీ, వారు ఏమన్నారంటే…

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. జూబ్లీ‌హిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరు నాయకులు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను … Continue reading సీఎం రేవంత్ రెడ్డితో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భేటీ, వారు ఏమన్నారంటే…