డా. బి. ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీలో వనమహోత్సవం, మొక్కలు నాటిన వైస్ ఛాన్సలర్

హైదరాబాద్ : వాతావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, భావి తరాలకు ఉజ్వల భవిష్యత్ అందించాల్సిన అవసరం ఉందని డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. “వనమహోత్సవం” వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ … Continue reading డా. బి. ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీలో వనమహోత్సవం, మొక్కలు నాటిన వైస్ ఛాన్సలర్