Sarpanch Election : గుర్తు తెలియని వాహనం బైక్ ని ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి एक ही परिवार के चार लोगों की मौत

హైదరాబాద్ : తెలంగాణలోని మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట హైవేపై వెళ్తున్న బైక్ ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. … Continue reading Sarpanch Election : గుర్తు తెలియని వాహనం బైక్ ని ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి एक ही परिवार के चार लोगों की मौत