విద్యార్థుల సమగ్రాభివృద్ధికి క్రీడలను చదువుతో సమన్వయపర్చాలి: SSA బి. శివధర్ రెడ్డి

హైదరాబాద్ : విద్యా వారోత్సవాలలో భాగంగా బుధవారం డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో “స్పోర్ట్స్ అండ్ వెల్బీయింగ్ డే” కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ … Continue reading విద్యార్థుల సమగ్రాభివృద్ధికి క్రీడలను చదువుతో సమన్వయపర్చాలి: SSA బి. శివధర్ రెడ్డి