BRAOU భూ కేటాయింపును విరమించుకోవాలంటూ తెలంగాణా మేధావులు, విద్యావంతులు రేవంత్ రెడ్డికి లేఖ

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఎఫ్.ఏ.యూ) కేటాయించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణా … Continue reading BRAOU భూ కేటాయింపును విరమించుకోవాలంటూ తెలంగాణా మేధావులు, విద్యావంతులు రేవంత్ రెడ్డికి లేఖ