విద్యార్ధులు వృత్తి విద్యా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి : ప్రొ. ఘంటా చక్రపాణి

హైదరాబాద్ : విద్యార్థులు వృత్తి విద్యా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, దానికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించడానికి వీలుగా డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ తో గురువారం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ … Continue reading విద్యార్ధులు వృత్తి విద్యా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి : ప్రొ. ఘంటా చక్రపాణి