తెలంగాణలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండండి: డీజీపీ అంజనీ కుమార్

భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ హైదరాబాద్: తెలంగాణలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండండి – డీజీపీ అంజనీ కుమార్ రానున్న రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున … Continue reading తెలంగాణలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండండి: డీజీపీ అంజనీ కుమార్