Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు, డిసెంబర్ 6న విచారణకు హాజరు

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఆరా తీయనుంది. లిక్కర్ స్కామ్లో వివరణ ఇవ్వాలని 160 సీఆర్‌పీసీ కింద కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. … Continue reading Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు, డిసెంబర్ 6న విచారణకు హాజరు