ఈ కవులు మరియు కళాకారులకు సీఎం సన్మానం, కోటి రూపాయల నగదు, ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన 9 మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు నగదు పురస్కారం అందజేశారు సీఎం రేవంత్‌రెడ్డి. కోటి రూపాయల చెక్కులను అందజేశారు. తెలంగాణలోని తొమ్మిది మంది కవులు రాష్ట్రానికి అందించిన … Continue reading ఈ కవులు మరియు కళాకారులకు సీఎం సన్మానం, కోటి రూపాయల నగదు, ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలం