మహిళలు ఎదుర్కొనే ట్రయల్ రూమ్‌ సమస్యలకు చెక్, ప్రత్యామ్నాయంగా ఏఐ ఆవిర్భావం

హైదరాబాద్ : బట్టల షాపింగ్‌లో ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో ట్రయల్ రూమ్‌ల వద్ద వేచి ఉండటం, పదేపదే దుస్తులు మార్చుకోవడం, రద్దీ సమయంలో అసౌకర్యం, ప్రైవసీపై ఆందోళన వంటివి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ట్రయల్ రూమ్‌లలో రహస్య కెమెరాలపై వచ్చే … Continue reading మహిళలు ఎదుర్కొనే ట్రయల్ రూమ్‌ సమస్యలకు చెక్, ప్రత్యామ్నాయంగా ఏఐ ఆవిర్భావం