మంత్రి సురేఖ పైన క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్ : మంత్రి పదవిలో ఉండి తన స్థాయి మరిచి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ పైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు క్రిమినల్ కేసును దాఖలు చేశారు. ఈరోజు నాంపల్లి క్రిమినల్ … Continue reading మంత్రి సురేఖ పైన క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్