“ప్రజా సంబంధాలు, కృత్రిమ మేధస్సు” అంశంపై డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో వెబినార్‌ Public Relations and Artificial Intelligence

హైదరాబాద్ : సమర్ధ పాత్రికేయ, ప్రజాసంబంధాల వృత్తి నిర్వహణలో కృత్రిమ మేథస్సు భాగమైందని పి. ఆర్. సూత్ర వ్యవస్థాపకులు టి. శ్రీకర్ రెడ్డి పేర్కొన్నారు. సాంకేతికతను సమర్ధవంతంగా నిర్దారించుకోవాలని సూచించారు. శుక్రవారం డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, జర్నలిజం, … Continue reading “ప్రజా సంబంధాలు, కృత్రిమ మేధస్సు” అంశంపై డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో వెబినార్‌ Public Relations and Artificial Intelligence