Digital Transformation of Higher Education “ఉన్నత విద్యలో డిజిటల్ పరివర్తన” అనే అంశంపై సదస్సు, ప్రధాన వక్త ఏమన్నారంటే…

హైదరాబాద్ : విశ్వవిద్యాలయాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమని విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో బుధవారం “ఉన్నత విద్యలో డిజిటల్ పరివర్తన” అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి … Continue reading Digital Transformation of Higher Education “ఉన్నత విద్యలో డిజిటల్ పరివర్తన” అనే అంశంపై సదస్సు, ప్రధాన వక్త ఏమన్నారంటే…