డీజీపీ ముట్టడిలో బీజైవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్ కు తీవ్ర గాయాలు, Emergency Ward లో చికిత్స

ఎమర్జెన్సీ వార్డుకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్న వైద్యులు భానుతోసహా పలువురు బీజేవైఎం నాయకులకు గాయాలు పోలీసుల తీరుపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ న్యాయమైన డిమాండ్లపై ఆందోళన చేస్తే అమానుషంగా వ్యవహరిస్తారా? అంటూ ప్రశ్న కేసీఆర్ … Continue reading డీజీపీ ముట్టడిలో బీజైవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్ కు తీవ్ర గాయాలు, Emergency Ward లో చికిత్స