బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు తెలంగాణ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు

హైదరాబాద్ : రావణుడిని సంహరించిన అనంతరం విజయోత్సాహంతో రాముడు అయోధ్యకు వచ్చిన సందర్భంగా జరుపుకునే పండుగ దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగ మీ కుటుంబానికి … Continue reading బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు తెలంగాణ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు