వికలాంగులకు బ్యాటరీ వాహనాలను పంపిణీ చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రావి భద్ర రెడ్డి ఫంక్షన్ హాల్‌లో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణముల పంపిణీ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భువనగిరి … Continue reading వికలాంగులకు బ్యాటరీ వాహనాలను పంపిణీ చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి