రైతు పచ్చబడితే కొందరికి కళ్లు ఎర్రబడుతున్నాయి: కేటీఆర్
హైదరాబాద్: రైతుబంధుపై అబద్ధాలు ప్రచారం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు పచ్చబడితే కొందరికి కళ్లు ఎర్రబడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత బాగుపడితే కొందరు ఓర్వలేకపోయారని మండిపడ్డారు. వందల ఎకరాలున్న రైతులకు, పెద్ద రైతులకు పెట్టుబడి సాయం … Continue reading రైతు పచ్చబడితే కొందరికి కళ్లు ఎర్రబడుతున్నాయి: కేటీఆర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed