“అక్బరుద్దీన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు, నిజంగా నీవు ప్రజాప్రతినిధి అయితే స్వచ్ఛందంగా మీ కట్టడాలు మీరే కూల్చండి”

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతుూ…రాష్ట్రంలోని సమస్యలను పక్కదోవ పట్టించడానికి, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక హైడ్రా పేరుతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, … Continue reading “అక్బరుద్దీన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు, నిజంగా నీవు ప్రజాప్రతినిధి అయితే స్వచ్ఛందంగా మీ కట్టడాలు మీరే కూల్చండి”