“ఆదిలాబాద్ రిమ్స్ లో చిన్నారుల మరణాలు ప్రభుత్వ హత్యలే”

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యలేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రోజులు కూడా నిండని పసిపిల్లలు చనిపోయారని … Continue reading “ఆదిలాబాద్ రిమ్స్ లో చిన్నారుల మరణాలు ప్రభుత్వ హత్యలే”