“190 జీవో ను వెంటనే అమలు చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదు”

హైదరాబాద్: జీవో నంబర్ 317 బాధితులైన టీచర్లు, ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన మధ్యంతర జీవో 190 ని … Continue reading “190 జీవో ను వెంటనే అమలు చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదు”